ETV Bharat / city

బందరు పోర్టు అభివృద్ధి రాయితీ ఒప్పందం రద్దు

బందరు పోర్టు అభివృద్ధి రాయితీ ఒప్పందాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు అప్పటి ప్రభుత్వం చేసిన ఒప్పందాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

govt_cancelled_bandar_port_development_contract
author img

By

Published : Aug 8, 2019, 11:24 PM IST

Updated : Aug 8, 2019, 11:50 PM IST

బందరు పోర్టు అభివృద్ధి రాయితీ ఒప్పందాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బందరు పోర్టు అభివృద్ధికి 2010 జూన్ 7న అప్పటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. డెవలపర్‌కు ఇచ్చిన 412.57 ఎకరాలు స్వాధీనం చేసుకోనున్నట్లు జీవోలో వెల్లడించింది. ఈ మేరకు పోర్టు నిర్మాణానికి కొత్త ఒప్పందం చేసుకోనుంది. ప్రభుత్వ రంగ సంస్థలతోనే బందరు పోర్టు నిర్మాణం చేపట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. విశాఖ పోర్ట్ ట్రస్టు ద్వారా నిర్మాణం, నిర్వహణ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ-ప్రభుత్వ రంగ సంస్థలతో కన్సార్షియం ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది.

sample description
Last Updated : Aug 8, 2019, 11:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.