ETV Bharat / city

సీఎం జగన్ పై కీర్తన పాడిన గవర్నర్ నరసింహన్

తాను ఎక్కడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటానని గవర్నర్ నరసింహన్ వీడ్కోలు సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై గవర్నర్ కీర్తన పాడారు.

author img

By

Published : Jul 22, 2019, 9:16 PM IST

సీఎం జగన్ పై కీర్తన పాడిన గవర్నర్ నరసింహన్

విజయవాడలో గవర్నర్‌ నరసింహన్‌ ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి సీఎం జగన్ దంపతులు సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై గవర్నర్ ప్రశంసలు కురిపించారు. జగన్ ప్రమాణస్వీకారం వేళ తనకి... 'నన్ను పాలించేందుకు నడిచి వచ్చావా ఓ రామా' అనే త్యాగరాయ కీర్తన గుర్తొచ్చిందన్నారు. అలాగే రాష్ట్రాన్ని పాలించేందుకు వచ్చావా ఓ జగన్ అని ప్రజలు అనుకుంటున్నట్లు తనకి అనిపించిందని అన్నారు.

Intro:విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం లో పాచిపెంట సాలూరు మక్కువ తదితర గ్రామాల్లో ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘం తాపీ మేస్త్రి మరియు పనిచేసే కూలీలకు ఇసుక లేక పోవడం పని లేక రెండు నెలల నుండి బ్రతకడానికి కూడా కష్టంగా ఉంది
విషయం
భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని
డిమాండ్లు
తక్షణమే ఇసుక ఉన్న క్వారీల న్నింటా అనుమతులు ,షరతలు, లేకుండా ఇవ్వాలి
కొట్ట క్కి,దుగ్ది సాగరం , నెలిపర్థి,కాకులతోట,గుమడాం, పెద్ద హరిజన పేట, కర్రివలస, గడి వలస, శివరాంపురం, మోసూరు, వంటి ఇసుక రీచుల్లో కార్మికుల అందుబాటులో ఉన్న వాటికి వెంటనే అనుమతులు ఇవ్వాలి
గత ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం బోర్డు నుండి అక్రమంగా తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించాలి
నిర్మాణ కార్మికులు బకాయిలు ఉన్న క్లయిమ్ లు వెంటనే మంజూరు చేయాలి
భవన నిర్మాణ కార్మికులు, అవసర దారులు నాటు బళ్ళు ట్రాక్టర్, తాపీ మేస్త్రి, ఆడ మగ కూలీలు నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కూలీలంతా మూడు నెలలుగా ఇసుక లేకపోవడం వలన పనులు లేక తినడానికి కూడా చాలా కష్టంగా ఇబ్బందిగా బతుకుతున్నారు వెంటనే ఇసుక అందుబాటులో రావడం అడ్డుకుంటే సమస్య మరింత తీవ్రంగా అవుతుంది
ఎమ్మార్వో కి వినతి పత్రం ఇచ్చారు ఎమ్మార్వో ఈ సమస్యను దగ్గరుండి సర్వే చేయించి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి విషయాన్ని పరిష్కరిస్తామని అన్నారు
సిపిఎం నాయకులు పరిష్కరించని ఎడల మరింత ఈ ధర్నాలో ఉదృతంగా ఉంటాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు నాయుడు మల్లేశ్వరరావు ఏపీ భవన నిర్మాణ సంఘం వైస్ ప్రెసిడెంట్

Body:n

Conclusion:h

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.