ETV Bharat / city

EBC NESTHAM: 9న ‘ఈబీసీ నేస్తం’ సాయం - EBC Nestam scheme in andhrapradesh

EBC NESTHAM: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘ఈబీసీ నేస్తం’ పథకానికి 3,92,674 మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం కింద ఈబీసీ వర్గానికి చెందిన 45-60ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.15వేల చొప్పున సాయాన్ని అందిస్తారు.

9న ‘ఈబీసీ నేస్తం’ సాయం
9న ‘ఈబీసీ నేస్తం’ సాయం
author img

By

Published : Jan 5, 2022, 8:55 AM IST

EBC NESTHAM: ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘ఈబీసీ నేస్తం’ పథకానికి 3,92,674 మందిని అర్హులుగా ప్రభుత్వం గుర్తించింది. ఈ పథకం కింద ఈబీసీ వర్గానికి చెందిన 45-60ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు ఒక్కొక్కరికి ఏటా రూ.15వేల చొప్పున సాయాన్ని అందిస్తారు. ఇందుకుగానూ రూ.589 కోట్లు వ్యయం కానుంది. పథకాన్ని ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి జగన్‌ ప్రారంభించి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. పథకం ప్రారంభానికి ముందు రెండు రోజులు, ఆ తర్వాత మరో 7 రోజులపాటు ప్రచారాన్ని నిర్వహించాలని గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇదీ చదవండి: CM Jagan Delhi Tour: 'విశాఖ-భోగాపురం 6 వరుసలకు దారి చూపండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.