రైతులకు తక్షణమే పెండింగ్ ధాన్యం బకాయిలు చెల్లించాలని తెదేపా శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబుకు ఫోన్ చేసి కోరారు. అప్పు చేసి పంట పండించిన రైతులకు డబ్బులు ఇంకా అందకపోవడంతో వడ్డీ భారమై చితికిపోతున్నారన్నారు. వారి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని బకాయిలు విడుదల చేయాలని కోరారు.
ఇదీచదవండి
TADEPALLI RAPE CASE: 'అత్యాచార నిందితులను త్వరలోనే పట్టుకుంటాం'