రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని.. ముఖ్యమంత్రి జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ఆమె.. జగన్తో మర్యాదపూర్వకంగా మాట్లాడారు. ఇప్పటికే నీలంసాహ్నిని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా గవర్నర్ నియమించారు. త్వరలో ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టనున్న ఆమెకు సీఎం అభినందనలు తెలిపారు.
ఇదీ చూడండి: