ETV Bharat / city

విజయవాడలో 'ఫస్ట్ ర్యాంక్ రాజు'.. సందడి

చదువుల్లో ర్యాంక్ రాకపోతే ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువతను దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమాను తెరకెక్కించామని చిత్ర కథనాయకుడు చేతన్ చెప్పారు. చిత్ర విజయోత్సవంలో భాగంగా బృందంతో కలిసి విజయవాడలో పర్యటించారు.

ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్ర బృందం
author img

By

Published : Jun 24, 2019, 8:32 PM IST

ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్ర బృందం

ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్ర బృందం విజయవాడలో సందడి చేసింది. చిత్రాన్ని విజయవంతం చేశారంటూ ప్రేక్షకులకు కథనాయకుడు చేతన్ కృతజ్ఞతలు తెలిపారు. జీవితంలో చదువు ఒక్కటే కాదు ఇంకా చాలా ఉంది అనే అంశానికి హాస్యం జోడించి చిత్రాన్ని తెరకెక్కించామన్నారు. విజయోత్సవానికి వియవాడ రావటం చాలా సంతోషంగా ఉందని కథనాయిక కాశీష్ వోహ్రా ఆనందం వ్యక్తం చేశారు. చిన్న సినిమాకు పెద్ద విజయాన్ని అందించిన ప్రేక్షకులకు రుణపడి ఉంటామని వ్యాఖ్యనించారు.

ఇదీచదవండి

సినీ హీరో రామ్​కు.. రూ.200 జరిమానా

Intro:AP_NLR_04_24_MINISTER_ANIL_ABINDHANA_RALLY_RAJA_AV_C3
anc
నీటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అభినందన ఆత్మీయ రాలీ నెల్లూరులో ఉత్సాహంగా జరిగింది. నగరంలోని వేదయపాలెం నుండి మద్రాస్ బస్టాండ్ వరకు అభినందన ర్యాలీ జరిగింది. మేళతాళాలతో అనిల్ కుమార్ యాదవ్ ర్యాలీ కొనసాగింది. అభిమానులు క్రేన్ సహాయంతో పూలదండ వేసి అభినందించారు. గుర్రాలపై చిందే స్తూ అభిమానులు కేరింతలు కొట్టారు.

Body:అనిల్ కుమార్ ర్యాలీ

Conclusion:బి రాజా నెల్లూరు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.