RRR Movie: విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్లో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా ప్రదర్శనలో ఆటంకం ఏర్పడింది. షో ప్రారంభమైన గంట సేపటి తర్వాత స్క్రీన్ నిలిచిపోయింది. దీంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎంతసేపటికీ సినిమా స్టార్ట్ కాకపోయేసరికి.. థియేటర్లోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
RRR Movie: నిలిచిపోయిన సినిమా.. థియేటర్లో ఫ్యాన్స్ రచ్చ రచ్చ! - విజయవాడ లేటెస్ట్ అప్డేట్స్
RRR Movie: విజయవాడలోని అన్నపూర్ణ థియేటర్లో సినిమా ప్రారంభమైన గంటలో నిలిచిపోయింది. ఆగ్రహంతో ఊగిపోయిన అభిమానులు రచ్చ చేశారు.
అభిమానుల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు