ETV Bharat / city

ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం: వైద్యశాఖ ముఖ్య కార్యదర్శి

ఆగస్టు 15 తేదీన ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. గ్రామస్థాయిలో ప్రతీ కుటుంబానికీ ఓ ఫ్యామిలీ డాక్టర్ సేవలను అందుబాటులోకి తేవాలన్నదే ఈ పథకం లక్ష్యమని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు స్పష్టం చేశారు.

ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం
ఆగస్టు 15 నుంచి ఫ్యామిలీ డాక్టర్ విధానం
author img

By

Published : Jul 28, 2022, 2:14 AM IST

వైద్య సేవల సంస్కరణల్లో భాగంగా ఆగస్టు 15 తేదీన ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రారంభిస్తారని వైద్యారోగ్యశాఖ తెలిపింది. గ్రామస్థాయిలో ప్రతీ కుటుంబానికీ ఓ ఫ్యామిలీ డాక్టర్ సేవలను అందుబాటులోకి తేవాలన్నదే ఈ పథకం లక్ష్యమని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి కృష్ణబాబు స్పష్టం చేశారు.ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానం పై 26 జిల్లాలకు చెందిన మాస్టర్ ట్రైన‌ర్లకు వ‌ర్క్​షాప్ నిర్వహించామని ఆయన వెల్లడించారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడికీ శాశ్వతమైన మొబైల్ నెంబరు ను కేటాయించనున్నట్టు ఆయన వివరించారు. 2022 డిసెంబర్ నాటికి వైఎస్సార్ హెల్త్ క్లినిక్​లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు.

ఇవీ చూడండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.