ఎన్నోఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తాను ఇంతటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని మాజీఎంపీ హర్షకుమార్ మండిపడ్డారు. అమరావతి శంకుస్థాపనకు ప్రధానమంత్రి మోదీ వచ్చిన తరువాతే రైతులకు నమ్మకం కలిగి భూములను ఇచ్చారని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టి సారించాలని కోరారు.
ఇవీ చదవండి: 'రైతుల త్యాగాలను మరచి.. ప్రభుత్వం అన్యాయం చేస్తోంది'
ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదు: హర్షకుమార్ - EX MP HarshaKumar COMMENTS on Amaravathi
వైకాపా ప్రభుత్వంపై మాజీఎంపీ హర్షకుమార్ విమర్శలు గుప్పించారు. ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని... ఇలాంటి దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని మండిపడ్డారు.
మాజీ ఎంపీ హర్షకుమార్