ETV Bharat / city

e-Governance award: ఏపీఎస్‌బీసీఎల్‌కు ఈ-గవర్నెన్స్‌ పురస్కారం - ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కు ఈ-గవర్నెన్స్‌ పురస్కారం

e-Governance award: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ అమలు చేస్తున్న ‘సేల్‌ మేనేజ్‌మెంట్‌, మానిటరింగ్‌ సిస్టమ్‌’ విధానానికి.. ఈ-గవర్నెన్స్‌ పురస్కారం లభించింది. అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రకాశ్‌ చేతుల మీదుగా.. ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీ వాసుదేవరెడ్డి ఈ పురస్కారాన్ని స్వీకరించారు.

E-governance award to AP State Beverages Corporation Limited
ఏపీఎస్‌బీసీఎల్‌కు ఈ-గవర్నెన్స్‌ పురస్కారం
author img

By

Published : Apr 24, 2022, 7:56 AM IST

e-Governance award: ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ బేవరేజస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌బీసీఎల్‌) అమలు చేస్తున్న ‘సేల్‌ మేనేజ్‌మెంట్‌, మానిటరింగ్‌ సిస్టమ్‌’ విధానానికి.. కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా నుంచి.. ఈ-గవర్నెన్స్‌ పురస్కారం లభించింది. అలహాబాద్‌-నిట్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో.. అలహాబాద్‌ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రకాశ్‌ చేతుల మీదుగా ఏపీఎస్‌బీసీఎల్‌ ఎండీ వాసుదేవరెడ్డి పురస్కారాన్ని స్వీకరించారు. ఏపీఎస్‌బీసీఎల్‌ శనివారం ఈ వివరాల్ని ఓ ప్రకటనలో తెలిపింది.

ఇదీ చదవండి:

విద్యుత్తు వాహనం.. పేలుడుకు ప్రధాన కారణాలివే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.