ETV Bharat / city

నవరాత్రుల్లో ఏ రోజు.. ఏ మంత్రం జపించాలంటే?

దసరా ఉత్సవాలకు ప్రత్యేక శోభ తెచ్చే.. దేవీ శరన్నవరాత్రుల వైభవం విశిష్టమైనది. ఈ నవరాత్రులూ భక్తి శ్రద్ధలతో.. నియమ నిష్ఠలతో అమ్మవారిని ఆరాధిస్తారు భక్తులు. దుర్గాదేవి అనుగ్రహం కోసం ఊరూవాడా ఏకమై వైభవోపేతంగా ఈ తొమ్మిదిరోజులూ ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతిరోజూ నూతన అవతారంలో.. మొత్తం తొమ్మిది రూపాల్లో దర్శమిస్తుంది... ఆ ఆదిపరాశక్తి. ఈ ప్రత్యేక రోజుల్లో అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలిగించే... జగన్మాతను ఏ రూపంలో కొలవాలి? ఏ రకమైన పూజలు చేయాలి ? ఏయే మంత్రాలు జపించాలి? తదితర విషయాలు ప్రముఖ దేవీ ఉపాసకులు మాచిరాజు కిరణ్‌ మాటల్లో...

dussera festival
author img

By

Published : Sep 29, 2019, 1:52 PM IST

నవరాత్రుల్లో ఏ రోజు.. ఏ మంత్రం జపించాలంటే?

నవరాత్రుల్లో ఏ రోజు.. ఏ మంత్రం జపించాలంటే?
Intro:యాంకర్ వాయిస్
శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో వేకువజాము నుంచే దుర్గాదేవి ఆలయాలకు భక్తజనం పోటెత్తారు నియోజకవర్గ కేంద్రమైన పి గన్నవరం తో పాటు పలు గ్రామాలలో అమ్మవారి ఉత్సవాలు అంబరాన్నంటాయి మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయాలకు చేరుకుని కుంకుమ పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు దుర్గాదేవి అమ్మవారికి పంచామృత దివ్య అభిషేకాలు శాస్త్రయుక్తంగా జరిపారు భక్తజనం అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు
రిపోర్టర్ భగత్ సింగ్8008574229


Body:శరన్నవరాత్రి ఉత్సవాలు


Conclusion:దుర్గాదేవి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.