ETV Bharat / city

'వ్యాక్సిన్ వేసుకున్నా.. మాస్కులు ధరించాల్సిందే' - డీఎంఈ వెంకటేశ్​ కొవడ్​ వ్యాక్సిన్​

కొవిడ్ వ్యాక్సినేషన్​ ప్రక్రియ కొనసాగుతోంది. వైద్యారోగ్య సిబ్బందికి మొదటిగా టీకా ఇవ్వనున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ కె. వెంకటేశ్ తెలిపారు. అనంతరం ప్రజలకు వేస్తామన్నారు. వ్యాక్సిన్​ వేసుకున్నప్పటికీ మాస్కులు తప్పనిసరిగా ధరించాలన్నారు.

medical director covid vacine
'వ్యాక్సిన్ వేసుకున్నా మాస్కులు ధరించాల్సిందే'
author img

By

Published : Jan 16, 2021, 7:49 PM IST

తొలి విడతలో వైద్యారోగ్య సిబ్బందికి వ్యాక్సినేషన్ ఇస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ కె. వెంకటేశ్ అన్నారు. కరోనా ఫ్రంట్​లైన్​ వారియర్స్​కు ఇచ్చిన అనంతరం ప్రజలకు ఇవ్వనున్నట్లు చెప్పారు. కరోనా వ్యాక్సిన్​ తీసుకోవడం వల్ల ఎటువంటి దుష్పరిణామాలు తలెత్తవని పేర్కొన్నారు. కరోనా సమయంలో పని చేసిన ఫ్రంట్ లైన్ వర్కర్లలో భాగంగా తాను కూడా ఈ వ్యాక్సిన్ తీసుకున్నట్టు వెల్లడించారు. వ్యాక్సిన్ వేసుకున్నంత మాత్రాన ఇప్పట్లో మాస్కులు, చేతుల పరిశుభ్రతను మర్చిపోకూడదని ఈటీవీ-భారత్​కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.

ఈటీవీ-భారత్​తో డీఎంఈ డాక్టర్ కె. వెంకటేశ్

ఇదీ చదవండి: అశోక్ గజపతిరాజు నగదును తిరస్కరించిన దేవదాయశాఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.