డిస్కమ్‌లకు ప్రభుత్వం చెల్లించాల్సిన రాయితీ సొమ్మును చెల్లించకపోవటం వల్లే అవి నష్టాల బారిన పడుతున్నాయని విద్యుత్ రంగనిపుణులు తులసీదాస్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వం సకాలంలో బకాయిలు చెల్లిస్తే డిస్కమ్‌ల పై ఆర్ధిక భారం పడే అవకాశం లేదని అన్నారు. మరోవైపు ఆర్ధిక నిర్వహణ, విద్యుత్ విద్యుత్ ఉత్పాదకత సామర్ధ్యాన్ని సరిగ్గా వాడుకోవడం లేదన్నారు. అందువల్లే జాతీయ ఎక్చ్చేంజిలో విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సి వస్తోందని తెలిపారు. తద్వారా ట్రూ ఆప్ ఛార్జీల పేరిట వినియోగదారుల పై భారం పడుతోందని వెల్లడించారు.
ఇవీ చదవండి