అచ్చెన్నాయుడికి శస్త్ర చికిత్స జరిగిందని తెలిసినా.. తెల్లవార్లు తిప్పారని దేవినేని ఉమా విమర్శించారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే అచ్చెన్న, ప్రభాకర్‌రెడ్డి, అస్మిత్‌రెడ్డిలను అరెస్ట్ చేశారన్నారు. నేర స్వభావికి అధికారమిస్తే ఇంతేనని ప్రజలు అనుకుంటున్నది నిజమో కాదో జగన్ చెప్పాలన్నారు.
ఇదీ చదవండి: 'ఈ అరెస్టులు ప్రభుత్వ కుట్రే.. మూల్యం చెల్లించుకోక తప్పదు'