వైకాపా ప్రభుత్వ అరాచకానికి వ్యవస్థలన్నీ బలవుతున్నాయని మాజీ మంత్రి దేవినేని ఉమా విమర్శించారు. తప్పుడు విధానాలని ప్రశ్నిస్తే అణిచివేస్తున్నారని, అక్రమ కేసులతో వేధిస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై దాడులకు తెగబడతున్నారని ఆక్షేపించారు. ఆటవిక రాజ్యం నడుపుతున్నారన్న చంద్రబాబు మాటలకు సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌చేశారు.
ప్రభుత్వ అరాచకానికి వ్యవస్థలన్నీ బలవుతున్నాయి: దేవినేని - దేవినేని ఉమా తాజా వార్తలు
ప్రభుత్వ తప్పుడు విధానాలను ప్రశ్నిస్తే...అక్రమ కేసులతో వేధిస్తున్నారని తెదేపా నేత దేవినేని ఉమా విమర్శించారు. ప్రతిపక్షాలపై దాడులకు తెగబడతున్నారని ఆక్షేపించారు.
ప్రభుత్వ అరాచకానికి వ్యవస్థలన్నీ బలవుతున్నాయి: దేవినేని