ETV Bharat / city

మీ అనుభవరాహిత్యానికి రైతులు బలవ్వాలా?: దేవినేని - వైకాపా పై తెదేపా విమర్శలు

రైతులను జగన్‌ ప్రభుత్వం మోసం చేస్తోందని తెలుగుదేశం నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మండిపడ్డారు.

devineni uma fire on cm jagan
తెదేపా నేత దేవినేని ఉమా
author img

By

Published : Apr 30, 2020, 12:17 PM IST

devineni uma fire on cm jagan
తెదేపా నేత దేవినేని ఉమా

జగన్ ప్రభుత్వంపై తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా నిప్పులు చెరిగారు. ఎన్నికలప్పుడు 3 వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని నమ్మించి.. ఇప్పుడు మోసం చేశారని దుయ్యబట్టారు. వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా రైతుల కన్నీటికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ అనుభవరాహిత్యానికి రైతులు బలవ్వాలా.. అని ప్రశ్నించారు.

ఇవీ చదవండి:

కరోనా ఏమైనా మీ చుట్టమా..?: యనమల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.