విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి(CS Sameer Sarma family visit kanakadurga temple)ని రాష్ట్ర నూతన సీఎస్ సమీర్ శర్మ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో, పాలకమండలి సభ్యులు.. సీఎస్ దంపతులకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. వేద పండితులు.. సమీర్ శర్మ దంపతుల(CS Sameer Sharma at indrakeeladri )కు వేదాశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశారు. సమీర్ శర్మ.. రాష్ట్ర సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అమ్మవారిని తొలిసారి దర్శించుకున్నారు.
ఇదీ చదవండి..