ఇవీ చదవండి:
అమరావతిపై కేంద్రప్రభుత్వం విధానమేంటి..?: సీపీఐ - అమరావతిపై సీపీఐ రామకృష్ణ వ్యాఖ్యలు
రాజధానిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకాలు ఆడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అమరావతి రాజధానిగా గతంలోనే రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసిందని... ఇప్పుడు అక్కడి నుంచి మారుస్తామని ప్రకటిస్తే కేంద్రం ఏం చేస్తోందని నిలదీశారు. కేంద్రం విధానం ఏంటో స్పష్టంగా ప్రకటించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
సీపీఐ రామకృష్ణ
ఇవీ చదవండి: