ETV Bharat / city

బండి సంజయ్ వ్యాఖ్యలపై..పవన్​కల్యాణ్​ స్పందించాలి: రామకృష్ణ - CPI Ramakrishna latest updates

భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ధ్వజమెత్తారు. 'మా' ఎన్నికల్లో ప్రకాష్​రాజ్​కి మద్దతిచ్చిన వారిని.. తుకడే గ్యాంగ్ అన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు.

బండి సంజయ్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తిన సీపీఐ రామకృష్ణ

author img

By

Published : Oct 11, 2021, 9:02 PM IST

భాజపా తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ధ్వజమెత్తారు. 'మా' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్​కి మద్దతిచ్చిన వారిని.. తుకడే గ్యాంగ్ అన్న బండి సంజయ్ వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ స్పందించాలని డిమాండ్ చేశారు. జనసేన పోరాడే పార్టీగా చెప్పుకుంటున్న పవన్ కళ్యాణ్.. ఉద్యమ రైతులను చంపించిన భాజపాకు మద్దతెలా ఇస్తారని నిలదీశారు. పవన్​కు ఆత్మాభిమానం ఉంటే బద్వేల్, హుజురాబాద్​లో భాజపాకు.. జనసేన మద్దతు ఉపసంహరించుకోవాలని రామకృష్ణ సూచించారు.

ఇదీ చదవండి:

MAA ELECTIONS: 'మా' ఎన్నికల తుది ఫలితాలు.. ప్రత్యక్షప్రసారం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.