cpi protest: విజయవాడ సింగ్‌నగర్ నుంచి చెత్త డంపింగ్ యార్డ్ తరలించాలంటూ చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయం ఎదుట చెత్తవేయడానికి ఆందోళనకారులు సిద్ధమయ్యారు. వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఈ క్రమంలో సీపీఐ నాయకులకు, పోలీసులకు మధ్య తోపుటాల జరిగింది.
ఇదీ చదవండి: విశాఖ జిల్లాలో రెండు కార్లు ఢీ.. చెలరేగిన మంటలు