ETV Bharat / city

జగన్​ మంత్రివర్గం ఒక వింత జంతువుల కెేబినేట్​: నారాయణ

author img

By

Published : Mar 19, 2022, 5:52 PM IST

CPI Narayana on YSRCP: వైకాపా, భాజపాలు పైకి కలవకపోయినా.. ఆ రెండు పార్టీ కలిసే సాగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. విజయవాడలో కామ్రేడ్ చలసాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు.

cpi narayana on ysrcp
cpi narayana on ysrcp
జగన్​ మంత్రివర్గం ఒక వింత జంతువుల కెేబినేట్​: నారాయణ

CPI Narayana on BJP and Janasena: వైకాపా మంత్రుల ప్రవర్తన మారుతుందని అనుకోవడం హాస్యాస్పదమని.. జగన్​ మంత్రివర్గం ఒక వింత జంతువుల కెేబినేట్​ అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు. మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చి వైకాపా.. నూతన పాలసీతో సొంత బ్రాండ్లను అమ్ముతూ ప్రజల ప్రాణాలు బలిగొంటున్నారని మండిపడ్డారు. జంగారెడ్డిగూడెంలో నాటు సారా మరణాలను పూర్తిగా ప్రభుత్వ హత్యలుగానే భావిస్తామన్నారు. విజయవాడలో కామ్రేడ్ చలసాని వెంకటరత్నం వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు.

వైకాపా, భాజపాలు పైకి కలవకపోయినా.. అంతర్గతంగా ఆ రెండు పార్టీ కలిసే పనిచేస్తామని నారాయణ అన్నారు. భాజపా రోడ్ మ్యాప్ కోసం పవన్ కల్యాణ్​ ఎదురు చూస్తున్నామని చెప్పడం విచారకరమని.. జనసేన పార్టీకి రాజకీయ అవగాహన కొరవడిందన్నారు. రాజకీయాల్లో పూర్తి అవగాహనతో ఉండాలని.. ఆలా ఉండే పక్షంలో ఎవరినైనా స్వాగతిస్తామన్నారు.

ఇదీ చదవండి: మత్స్యకారులను ఇబ్బంది పెట్టేందుకే 217 జీవో తీసుకొచ్చారు : సోమిరెడ్డి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.