ETV Bharat / city

CPI Narayana on Union Government: కేసీఆర్​లా జగన్ కూడా పోరాడాలి -సీపీఐ నారాయణ - CPI Narayana on Union Government

CPI Narayana on Union Government: తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి, కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పోరాడాలని పిలుపునిచ్చారు.

CPI Narayana on Union Government
కేసీఆర్ లా జగన్ కూడా పోరాడాలి -సీపీఐ నారాయణ
author img

By

Published : Feb 13, 2022, 1:49 PM IST

CPI Narayana on Union Government: తెలుగు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించి, కేంద్ర ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. విభజన హామీలను సాధించుకునే సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ లాగా.. సీఎం జగన్‌ కూడా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడాలని సూచించారు. విభజన హామీల అమలుపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ప్రభుత్వం నిరాశ, నిస్పృహల్లో కురుకుపోయిందని నారాయణ విమర్శించారు.

కేసీఆర్ లా జగన్ కూడా పోరాడాలి -సీపీఐ నారాయణ

ఇదీ చదవండి : విశాఖ ఉక్కు కార్మికుల ‘జైల్‌ భరో’.. కార్మికుల అరెస్ట్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.