ETV Bharat / city

నిలకడగా కరోనా కేసులు... కొత్తగా 1,539 మందికి పాజిటివ్ - ఆంధ్రప్రదేశ్ తాజా వార్తలు

నిలకడగా కరోనా కేసులు
నిలకడగా కరోనా కేసులు
author img

By

Published : Aug 26, 2021, 3:42 PM IST

Updated : Aug 26, 2021, 4:34 PM IST

15:37 August 26

VJA_Corona bulletin_Breaking

నిలకడగా కరోనా కేసులు
నిలకడగా కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 67,590 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా...  1,539 కరోనా కేసులు, 12 మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నుంచి 1,140 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో  14,448 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున, ప్రకాశం జిల్లాలో ఇద్దరు, తూర్పుగోదావరి జిల్లా, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు.  

ఇదీచదవండి.

EDUCATION: 'అధికంగా ఫీజులు వసూలు చేస్తే చర్యలు'

Last Updated : Aug 26, 2021, 4:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.