రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షలు దాటాయి. కొత్తగా 6,751 కరోనా కేసులు, 41 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం కరోనా బాధితుల సంఖ్య 7,00,235కి చేరింది. వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,869 మంది మృతి చెందారు. ప్రస్తుతం 57,858 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 6,36,508 మంది డిశ్ఛార్జి అయ్యారు.
7 లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 6,751 నమోదు - కరోనా లక్షణాలు
7 లక్షలు దాటిన కరోనా కేసులు.. కొత్తగా 6,751 నమోదు
17:31 October 01
వైరస్ కారణంగా 41 మంది మృతి
17:31 October 01
వైరస్ కారణంగా 41 మంది మృతి
రాష్ట్రంలో కరోనా కేసులు 7 లక్షలు దాటాయి. కొత్తగా 6,751 కరోనా కేసులు, 41 మరణాలు నమోదయ్యాయి. మెుత్తం కరోనా బాధితుల సంఖ్య 7,00,235కి చేరింది. వైరస్ కారణంగా ఇప్పటివరకు 5,869 మంది మృతి చెందారు. ప్రస్తుతం 57,858 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 6,36,508 మంది డిశ్ఛార్జి అయ్యారు.
Last Updated : Oct 1, 2020, 6:19 PM IST