తాలిబన్ల తాతల్లా వైకాపాబన్లు తయారయ్యారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. తాలిబన్లు నల్లమందు మాత్రమే పండిస్తే.. వైకాపాబన్ల పాలనలో సారా తయారీ నుంచి మొదలై, నాటు తుపాకుల తయారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేశారని మండిపడ్డారు.
-
తాలిబన్ల తాతల్లా తయారయ్యారు వైకాపాబన్లు. వాళ్లు ఓపీయం (నల్లమందు) ఒక్కటే పండిస్తారు. వైకాపాబన్ల పాలనలో వాలంటీర్ వాసు సారా తయారీ నుంచి మొదలై, నేడు నాటు తుపాకుల తయారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేసారు.(1/2) https://t.co/esIHjXlUAM
— Lokesh Nara (@naralokesh) September 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">తాలిబన్ల తాతల్లా తయారయ్యారు వైకాపాబన్లు. వాళ్లు ఓపీయం (నల్లమందు) ఒక్కటే పండిస్తారు. వైకాపాబన్ల పాలనలో వాలంటీర్ వాసు సారా తయారీ నుంచి మొదలై, నేడు నాటు తుపాకుల తయారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేసారు.(1/2) https://t.co/esIHjXlUAM
— Lokesh Nara (@naralokesh) September 2, 2021తాలిబన్ల తాతల్లా తయారయ్యారు వైకాపాబన్లు. వాళ్లు ఓపీయం (నల్లమందు) ఒక్కటే పండిస్తారు. వైకాపాబన్ల పాలనలో వాలంటీర్ వాసు సారా తయారీ నుంచి మొదలై, నేడు నాటు తుపాకుల తయారీ ఉపాధి కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చేసారు.(1/2) https://t.co/esIHjXlUAM
— Lokesh Nara (@naralokesh) September 2, 2021
చంద్రబాబు నెలకొల్పిన మెడ్‌టెక్ జోన్‌లో కరోనా కిట్లు మేక్ ఇన్ ఆంధ్రా అయితే, జగన్ విధ్వంసకర పాలనలో ఫ్యాక్షన్ కిట్లు మేడ్ ఇన్ ఆంధ్రగా మారాయని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే దిశ చట్టాన్ని ఇంతకాలం వాడుకున్నట్లు స్వయంగా హోంమంత్రే అంగీకరించారని లోకేశ్ ట్విట్టర్లో ఓ వీడియోను విడుదల చేశారు. హోంమంత్రి హక్కుల్ని హరించిన షాడో హోంమంత్రి ఆమెను ఇంటికే పరిమితం చెయ్యడంతో నిజాలు బయటపెట్టడం అభినందనీయమన్నారు. దిశ చట్టం లేదని ఒప్పుకున్నందున మరి మహిళలకు భద్రత ఎలాగని నిలదీశారు. సీఎం చెప్పిన 21 రోజుల్లో ఇక 6 పనిదినాలు మాత్రమే మిగిలాయని.. రమ్యని కిరాతకంగా చంపిన వాడికి ఉరేయ్యాలని అన్నారు.
-
ఇంత కాలం దిశ చట్టాన్ని @ysjagan రాజకీయ లబ్ది కోసం వాడుకున్నారని, మహిళల్ని మోసం చేసారని స్వయంగా హోంమంత్రి @SucharitaYSRCP గారు అంగీకరించారు. హోంమంత్రి గారి హక్కులు హరించిన షాడో హోంమంత్రి ఆమెను ఇంటికే పరిమితం చెయ్యడంతో నిజాలు బయటపెట్టడం అభినందనీయం.(1/2)#JusticeForRamya pic.twitter.com/MfYgCskA7x
— Lokesh Nara (@naralokesh) September 2, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">ఇంత కాలం దిశ చట్టాన్ని @ysjagan రాజకీయ లబ్ది కోసం వాడుకున్నారని, మహిళల్ని మోసం చేసారని స్వయంగా హోంమంత్రి @SucharitaYSRCP గారు అంగీకరించారు. హోంమంత్రి గారి హక్కులు హరించిన షాడో హోంమంత్రి ఆమెను ఇంటికే పరిమితం చెయ్యడంతో నిజాలు బయటపెట్టడం అభినందనీయం.(1/2)#JusticeForRamya pic.twitter.com/MfYgCskA7x
— Lokesh Nara (@naralokesh) September 2, 2021ఇంత కాలం దిశ చట్టాన్ని @ysjagan రాజకీయ లబ్ది కోసం వాడుకున్నారని, మహిళల్ని మోసం చేసారని స్వయంగా హోంమంత్రి @SucharitaYSRCP గారు అంగీకరించారు. హోంమంత్రి గారి హక్కులు హరించిన షాడో హోంమంత్రి ఆమెను ఇంటికే పరిమితం చెయ్యడంతో నిజాలు బయటపెట్టడం అభినందనీయం.(1/2)#JusticeForRamya pic.twitter.com/MfYgCskA7x
— Lokesh Nara (@naralokesh) September 2, 2021
ఇదీ చదవండి: Curfew Extended: చవితి ఉత్సవాలు ఇళ్లకే పరిమితం..రాత్రి కర్ఫ్యూ మరికొంత కాలం పొడిగింపు