ETV Bharat / city

జీవో నెంబర్ 77ను వెనక్కి తీసుకోవాలి: తులసీరెడ్డి

వెనకబడిన కులాలు, దివ్యాంగ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేలా జీవో నెంబర్ 77 ఉందని.. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసీరెడ్డి అన్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే పేద విద్యార్థులకు.. ఈ జీవో వల్ల నష్టం చేకూరుతుందన్నారు. వెంటనే జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

congress leader tulasi reddy fires on ycp in education schemes
జీవో నెంబర్ 77ను వెనక్కి తీసుకోవాలి: తులసీరెడ్డి
author img

By

Published : Dec 26, 2020, 9:44 PM IST

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసేలా జీవో నెంబర్ 77 ఉందని.. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు తులసిరెడ్డి అన్నారు. సీఎం జగన్ తీసుకొచ్చిన.. వసతి దీవెన, విద్య దీవెన పథకాలు విద్యార్థులకు అన్యాయం జరిగేలా ఉన్నాయని విమర్శించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో చదివే పేద విద్యార్థులకు.. వసతి దీవెన, విద్య దీవెన పథకాలను దూరం చేస్తూ తీసుకువచ్చిన జీవో నెంబర్ 77ను.. వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి:

'నేను పిలిచింది విజయసాయిని... ఆయనొస్తే ప్రమాణం చేస్తా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.