పారిశ్రామిక అభివృద్ధి(industrial development)పై శ్వేతపత్రం(white paper) విడుదల చేయాలని.. కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్. సాకే శైలాజానాథ్(sailajanath).. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతేడాదితో పోలిస్తే 35.79 శాతం అదనపు నిధులను.. పరిశ్రమల శాఖకు ప్రభుత్వం కేటాయించిందని.. కొత్తగా పరిశ్రమలు ఎక్కడ స్థాపించారో చెప్పాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కడ కల్పించారో వివరణ ఇవ్వాలని కోరారు .
ఇదీ చదవండి:
cpi ramakrishna: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై పవన్ ఎందుకు మాట్లాడటం లేదు..?