ఓ బాలుడిని కొట్టిన పెద్దనాన్నపై కేసు నమోదైన ఘటన జీడిమెట్ల పరిధిలో జరిగింది. మేడ్చల్ జిల్లా చింతల్ భగత్ సింగ్ నగర్లో నాగేంద్ర(6)అనే బాలుడి తండ్రి ఇటీవలే మరణించాడు. తన తల్లి లేని సమయంలో బాలుడి పెద్దనాన్న రాజు నాగేంద్రపై దాడి చేయడంతోపాటు అతడిని కాల్చాడు. గమనించిన స్థానికులు జిల్లా చైల్డ్ లైన్ రెస్క్యూ టీంకు ఫిర్యాదు చేశారు. వారు బాలుడిని రక్షించి పెద్దనాన్న రాజుపై పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
ఇదీ చూడండి: