ETV Bharat / city

COMMON ENTRANCE TESTS: రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల

రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు విడుదల

author img

By

Published : Jul 9, 2021, 6:56 PM IST

Updated : Jul 10, 2021, 6:33 AM IST

18:53 July 09

తేదీలు ప్రకటించిన విద్యాశాఖ

    రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలు(cet's dates) విడుదల చేస్తూ విద్యాశాఖ మంత్రిత్వ కార్యాలయం ప్రకటన విడుదల(Notification release) చేసింది. ఆగస్టు 19 నుంచి 25 వరకు జేఎన్‌టీయూ-కాకినాడ ఆధ్వర్యంలో ఈఏపీ సెట్‌(EAPCET) నిర్వహించనున్నారు.  

  ఇంజినీరింగ్, ఫార్మసీ, వ్యవసాయ విద్య ప్రవేశాల కోసం నిర్వహించే ఈఏపీసెట్​ను ఆగస్టు 19 నుంచి 25వరకు కాకినాడ జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం ఐసెట్​ (ఏయూ) ను సెప్టెంబర్ 17, 18 తేదీల్లో,  సెప్టెంబర్ 19న ఈసెట్(జేఎన్‌టీయూ అనంతపురం), సెప్టెంబర్ 22న లాసెట్(ఎస్వీయూ), సెప్టెంబర్ 21న ఎడ్​సెట్(ఏయూ), సెప్టెంబర్ 27నుంచి 30 వరకు పీజీఈసెట్ (ఎస్‌వీయూ) నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంత్రిత్వ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 

ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

Last Updated : Jul 10, 2021, 6:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.