ETV Bharat / city

గవర్నర్​తో సీఎం జగన్​ భేటీ.. విగ్రహాల ధ్వంసంపై వివరణ ఇచ్చే అవకాశం - cm jagan meet governor

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​ను సీఎం జగన్​ కలిశారు. రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడుల అంశంపై వివరించనున్నట్లు సమాచారం.

cm jagan going to meet governor on idol demolish issue
cm jagan going to meet governor on idol demolish issue
author img

By

Published : Jan 4, 2021, 1:19 PM IST

Updated : Jan 4, 2021, 6:12 PM IST

ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి.. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్​తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు సంబంధించి సీఎం.. గవర్నర్​కు వివరించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక ఎన్నికలు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని రాజకీయ అంశాలపైనా గవర్నర్​తో చర్చించనునట్లు సమాచారం. ప్రభుత్వ వర్గాలు మాత్రం మర్యాదపూర్వక భేటీ అని అంటున్నాయి.

గవర్నర్​తో సీఎం జగన్​ భేటీ

ఇదీ చదవండి: 'ప్రైవేటు ఆలయాల్లోనే ఘటనలు..రాజకీయ గెరిల్లా యుద్ధాన్ని పోలీసులే అడ్డుకోవాలి'

Last Updated : Jan 4, 2021, 6:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.