రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తులు సాధించిన విజయానికి దసరా ప్రతీక అన్నారు. అంతిమ విజయం మంచినే వరిస్తుందన్న సందేశాన్ని ఈ పండుగ తెలియజేస్తుందని తెలిపారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరికీ శుభాలు కలగాలని..,అన్నింటా విజయాలు సిద్ధించాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.
ఇదీచదవండి
దాడులు, దౌర్జన్యాలకు పాల్పడితే అమ్మవారి ఆగ్రహం తప్పదు: చంద్రబాబు