ETV Bharat / city

Bakrid Wishes: విశ్వాసం, ఐక్యతకు బక్రీద్ ప్రతీక: సీఎం జగన్ - సీఎం జగన్ బక్రీద్ శుభాకాంక్షలు

ముస్లిం సోదరులకు సీఎం జగన్మోహన్ రెడ్డి బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపారు.

CM JAGAN CONVEYED GREETINGS TO MUSLIMS ON EVE OF BAKRID
ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌
author img

By

Published : Jul 20, 2021, 4:09 PM IST

బక్రీద్ పర్వదినం సందర్భంగా.. ముస్లింలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. భక్తి భావానికి, విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు బక్రీద్ ప్రతీక అని సీఎం అన్నారు. అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఎల్లప్పుడూ ఉండాలని జగన్ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి:

'ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? పోలీసులతో కొట్టిస్తారా?'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.