ETV Bharat / city

CM Jagan alert on rains: భారీ వర్షాలు... అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు - బంగాళాఖాతంలో అల్పపీడనం వార్తలు

రాష్ట్రంలో భారీ వర్షాలపై ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి జగన్ (CM Jagan) అప్రమత్తం చేశారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.

CM jagan
సీఎం జగన్
author img

By

Published : Jul 22, 2021, 2:06 PM IST

రాష్ట్రంలో భారీ వర్షాల (Heavy Rains) విషయంలో అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్(CM jagan).. ఉన్నతాధికారులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలు ఎవ్వరూ అనవసరంగా బయటకి రావొద్దని సీఎం తెలిపారు.

బంగాళాఖాతంలో అల్పపీడనం..

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. తీరం వెంబడి గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంత ప్రజలు ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్‌ కె.కన్నబాబు పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

NDRF teams deployed: వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తం.. ముంపు ప్రాంతాలకు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.