స్వర్ణప్యాలెస్ హోటల్లో అగ్నిప్రమాదంపై సీఎం ఆరా తీశారు. తక్షణ చర్యల తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రైవేటు ఆస్పత్రి లీజుకు తీసుకున్న హోటల్లో ప్రమాదం జరిగిందని అధికారులు సీఎంకు వివరించారు.
ఇదీ చదవండి: కొవిడ్ కేర్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. ఏడుకుచేరిన మృతుల సంఖ్య