ETV Bharat / city

కరోనా బాధిత కుటుంబాలతో మాట్లాడనున్న చంద్రబాబు - కరోనా బాధిత కుటుంబాలతో చంద్రబాబు సమావేశం న్యూస్

దేశంలోనే.. ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల నమోదులో 2వ స్థానంలో ఉండటంపై చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 3,900 మందికి పైగా మరణించటంపై దిగ్భ్రాంతి చెందారు.

chandrababu-
chandrababu-
author img

By

Published : Sep 2, 2020, 12:25 AM IST

కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో గురువారం రోజున చంద్రబాబు స్వయంగా మాట్లాడనున్నారు. ప్రభుత్వం కొవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చంద్రబాబు ఈ వేదికగా సూచనలు చేయనున్నారు.

కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులతో గురువారం రోజున చంద్రబాబు స్వయంగా మాట్లాడనున్నారు. ప్రభుత్వం కొవిడ్ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై చంద్రబాబు ఈ వేదికగా సూచనలు చేయనున్నారు.

ఇదీ చదవండి: తెదేపా అధినేత చంద్రబాబుకు పోలీసుల నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.