ETV Bharat / city

'ప్రాజెక్టులు నిండటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారు' - anil

ప్రాజెక్టులు నిండటాన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు. ఐదేళ్ల తెదేపా పాలనలో ఒక్క ఏడాది కూడా జలాశయాలు నిండలేదన్నారు.

అనిల్ కుమార్
author img

By

Published : Aug 23, 2019, 6:06 PM IST

ప్రకృతి సహకరించి ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండటాన్ని ప్రతిపక్షనేత చంద్రబాబు జీర్ణించుకోలేక పోతున్నారని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ విమర్శించారు. ఐదేళ్ల తెదేపా పాలనలో ఒక్క సంవత్సరం కూడా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలు నిండలేదన్నారు. చంద్రబాబు కరవు నాయకుడని ప్రజలకు అర్థమైందన్నారు. కరవుతో అల్లాడుతున్న రాయలసీమకు శ్రీశైలం నుంచి నీరు తరలించడాన్ని ఆయన తట్టుకోలేకపోతున్నారన్నారు. తన ఇంటిని ముంచేశారని బాబు వ్యాఖ్యానించటం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఇదీచదవండి

'పోతిరెడ్డిపాడుపై తెలంగాణ ఫిర్యాదులపై సమాధానమేదీ'

Intro:Ap_vsp_47_23_chinnarini_kapadina_aginimapaka_sibandi_av_AP10077_k.Bhanojirao_8008574722
విశాఖ జిల్లా అనకాపల్లి చవితిని వీధిలో అపార్ట్మెంట్లోని లాక్ పడడంతో గదిలో ఉన్న బాలుడిని తల్లిని
అగ్నిమాపక సిబ్బంది కాపాడారు దీనికి సంబంధించిన వివరాల ప్రకారం చవితిని వీధిలోని ఆర్కే అపార్ట్మెంట్ లో మూడో అంతస్తులో ప్లాట్ నెంబర్ 203 లో 14 నెలల బాబు ఉ తల్లి వంటగదిలో ఉండటంతో బయట గడియ పెట్టి మరో గదిలోకి వెళ్ళాడు ఈ గది లాక్ పడటంతో తో తల్లి బిడ్డల అరుపులు విన్న చుట్టుపక్కల వాళ్ళు విషయాన్ని అగ్నిమాపక సిబ్బంది తెలిపారుBody:తాళ్లతో అపార్ట్మెంట్ గదిలోకి ప్రవేశించి గది తలుపులు తెరిచి తల్లి బిడ్డను అనకాపల్లి అగ్ని మాపక సిబ్బంది కాపాడారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారుConclusion:అగ్నిమాపక సిబ్బంది చూపిన సాహసాన్ని పలువురు అభినందించారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.