ETV Bharat / city

'సంకల్పానికి ,సమయస్ఫూర్తికి సంకేతం హనుమంతుడు'

ప్రజలకు తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సంకల్పానికి, సమయస్ఫూర్తికి, కార్యదక్షతకు సంకేతం హనుమంతుడని పేర్కొన్నారు.

chandrababu, nara lokesh
చంద్రబాబు, నారాలోకేష్
author img

By

Published : Apr 27, 2021, 4:52 PM IST

  • సంకల్పానికి, సమయస్ఫూర్తికి, కార్యదక్షతకు సంకేతం హనుమంతుడు. మనిషిలోని భయాలను పారద్రోలే ఆంజనేయుడు... కరోనాతో పోరాడుతున్న మనందరికీ అండగా నిలిచి మహమ్మారి నుంచి రక్షణను ఇవ్వాలని ప్రార్థిస్తూ... భక్తులందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు.#HanumanJayanti

    — N Chandrababu Naidu (@ncbn) April 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

మనిషిలో భయాలను పారద్రోలే ఆంజనేయుడు.. కరోనాపై పోరాటంలో అందరికీ రక్షణ కల్పిస్తూ అండగా నిలవాలని తెదేపా అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ ఆకాంక్షించారు. భక్తులకు హనుమన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. సంకల్పానికి, సమయస్ఫూర్తికి, కార్యదక్షతకు సంకేతం హనుమంతుడని పేర్కొన్నారు.

  • హనుమంతుడంటే ధైర్యానికి ప్రతీక. ఏ యుగంలో అయినా సరే, దుష్టులతో పోరాడటానికి ధైర్యం కావాలి కాబట్టి, అన్ని యుగాలలోనూ మనకు అండగా ఉంటున్నాడు అభయాంజనేయుడు. ఆ స్వామి దీవెనలతో మీ ఇంటిల్లిపాదీ చల్లగా ఉండాలని కోరుకుంటూ.. భక్తులందరికీ హనుమజ్జయంతి శుభాకాంక్షలు#HanumanJayanti

    — Lokesh Nara (@naralokesh) April 27, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

హనుమంతుడంటే ధైర్యానికి ప్రతీకని లోకేష్‌ అన్నారు. దుష్టులతో పోరాడటానికి ధైర్యం కావాలని.. అన్ని యుగాల్లోనూ మనకు అండగా ఉంటున్నాడని పేర్కొన్నారు. స్వామి దీవెనలతో ఇంటిల్లిపాదీ చల్లగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి

రాష్ట్రంలో హెల్త్​ ఎమర్జెన్సీ ప్రకటించాలి: యనమల

'ఈటీవీ బాలభారత్'​ ఛానళ్ల​ను ప్రారంభించిన రామోజీరావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.