CBN on NTR oath day : నందమూరి తారక రామారావు తొలిసారిగా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసి నేటికి 39 ఏళ్ళైంది. ఈ సందర్భంగా.. తెదేపా అధినేత చంద్రబాబు ఘనంగా నివాళి అర్పించారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీఆర్ చాటి చెప్పిన రోజు ఇదేనని కొనియాడారు.
తెలుగు ప్రజల కీర్తిని పెంచి, బడుగుల జీవితాలకు నిజమైన భరోసా ఇచ్చిన రోజు ఇదేనన్నారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించిన ఒకే ఒక్క యుగపురుషుడు ఎన్టీఆర్ అన్న చంద్రబాబు.. ఆయనకు జోహార్లు అంటూ ట్వీట్ చేశారు.
-
స్వర్గీయ తారక రాముడు పదవి చేపట్టి నేటికి 39 ఏళ్ళు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించిన ఒకే ఒక్క యుగపురుషుడు ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) January 9, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">స్వర్గీయ తారక రాముడు పదవి చేపట్టి నేటికి 39 ఏళ్ళు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించిన ఒకే ఒక్క యుగపురుషుడు ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) January 9, 2022స్వర్గీయ తారక రాముడు పదవి చేపట్టి నేటికి 39 ఏళ్ళు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించిన ఒకే ఒక్క యుగపురుషుడు ఎన్టీఆర్. జోహార్ ఎన్టీఆర్.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) January 9, 2022
ఇదీ చదవండి : పేదల సంక్షేమానికి పెద్దపీట వేసిన గొప్ప మానవతావాది.. ఎన్టీఆర్ : తెదేపా నేతలు