ప్రభుత్వ ఉద్యోగులంటే జగన్‌రెడ్డికి ఎందుకంత చులకన అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 11శాతం డీఏ ప్రకటించిందన్న చంద్రబాబు.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఎప్పుడు లేనివిధంగా 7 డీఏలు పెండింగ్‌లో పెట్టిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పీఆర్సీ ఊసేలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సీపీఎస్ జాడలేదని విమర్శించారు. కరోనా విపత్తు సమయంలోనూ ప్రాణాలకు తెగించి పోరాడుతున్న ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ దాటవేత ధోరణి సరికాదని హితవు పలికారు.
-
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంటే ఎందుకంత చులకన?
— N Chandrababu Naidu (@ncbn) July 14, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
కేంద్రప్రభుత్వం ఉద్యోగులకు 11శాతం డిఎ ప్రకటించింది.రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు లేనివిధంగా 7 డిఎలు పెండింగ్ లో పెట్టారు.పిఆర్ సి ఊసేలేదు, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ జాడలేదు.(1/2)
">రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంటే ఎందుకంత చులకన?
— N Chandrababu Naidu (@ncbn) July 14, 2021
కేంద్రప్రభుత్వం ఉద్యోగులకు 11శాతం డిఎ ప్రకటించింది.రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎప్పుడు లేనివిధంగా 7 డిఎలు పెండింగ్ లో పెట్టారు.పిఆర్ సి ఊసేలేదు, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో రద్దు చేస్తానన్న సిపిఎస్ జాడలేదు.(1/2)రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులంటే ఎందుకంత చులకన?

ఇదీ చదవండి: