ETV Bharat / city

ఘంటసాల రత్నకుమార్ మృతి బాధాకరం: చంద్రబాబు - చంద్రబాబు వార్తలు

సంగీత దర్శకులు ఘంటసాల కుమారుడు మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రత్నకుమార్​ మృతి చిత్రసీమకు తీరని లోటని అన్నారు.

cbn condolences over ratnakumar death
ఘంటసాల రత్నకుమార్ మృతి బాధాకరం
author img

By

Published : Jun 10, 2021, 6:44 PM IST

అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు ఘంటసాల రత్నకుమార్ ఆకస్మిక మృతి బాధాకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "పలు భాషల్లో 1000కి పైగా చిత్రాలకు డబ్బింగ్ కళాకారుడిగా, 30 సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన రత్నకుమార్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ట్విట్టర్​ వేధికగా తెలిపారు.

  • అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావుగారి కుమారుడు ఘంటసాల రత్నకుమార్ గారి ఆకస్మిక మరణం విషాదకరం. పలు భాషల్లో 1000కి పైగా చిత్రాలకు డబ్బింగ్ కళాకారుడిగా, 30 సినిమాలకు మాటల రచయితగా పనిచేసిన రత్నకుమార్ మృతి చిత్ర పరిశ్రమకు తీరని లోటు.(1/2) pic.twitter.com/Kcllw15kC1

    — N Chandrababu Naidu (@ncbn) June 10, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చదవండి:

Sushant Singh: 'ఆ సినిమాలను ఆపలేం'

ప్రభుత్వంపై ఎస్సీ నాయకులు కలసికట్టుగా పోరాడాలి: వర్ల రామయ్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.