ఇదీ చదవండి:
'మహిళల్ని 6 గంటల తర్వాత స్టేషన్లో ఉంచడం చట్ట విరుద్ధం'
చట్ట విరుద్ధంగా మహిళల్ని సాయంత్రం 6 గంటల తర్వాత కూడా పోలీస్ స్టేషన్లో నిర్బంధించి ఉంచడంపై తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అమరావతి ఉద్యమాన్ని అణగదొక్కేందుకు ముఖ్యమంత్రి జగన్ తన ఫ్యాక్షన్ పోకడలను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. జాతీయ మహిళా కమిషన్ ఈ అంశంపై కఠినంగా వ్యవహరించాలని కోరారు.
మహిళల అరెస్టుపై చంద్రబాబు
sample description