రాష్ట్రంలో తక్కువ ఎత్తులో ఆగ్నేయ మరియు దక్షిణ గాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలలో ఉరుములు, మెరుపులతో ఒకటి లేదా 2 చోట్ల తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఇదే మాదిరి ఉంటుందని వివరించింది. ఇవాళ, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో పొడి వాతావరణం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి:
రేపే పరిషత్ పోరు.. ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ..!