ETV Bharat / city

2022 మార్చి నాటికి గుండ్లకమ్మ ప్రాజెక్టును పూర్తి చేస్తాం : కేంద్రం - గుండ్లకమ్మ ప్రాజెక్టు నిధులు

గుండ్లకమ్మ ప్రాజెక్టుకు రూ.19.87 కోట్లు ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం... 2022 మార్చి నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని వెల్లడించింది. ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తిశాఖ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

central jalashakthi department announced to finishing gundlakamma project on 2022 march
గుండ్లకమ్మ ప్రాజెక్టును 2022 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్రం వెల్లడి
author img

By

Published : Mar 18, 2021, 8:50 PM IST

గుండ్లకమ్మ ప్రాజెక్టును 2022 మార్చి నాటికి పూర్తి చేస్తామని కేంద్రం వెల్లడించింది. ఈ ప్రాజెక్టుకు రూ.19.87 కోట్లు ఇవ్వాలని నిర్ణయించిన కేంద్రం... ఇప్పటి వరకు రూ.11.79 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.45.15 కోట్లు ఖర్చుచేసినట్లు వివరించింది. ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తిశాఖ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. ఏఐబీపీ పథకం కింద దేశంలో 99 ప్రాజెక్టులకు నిధులు కేటాయించినట్లు వెల్లడించిన కేంద్రం... రాష్ట్రంలోని 8 ప్రాజెక్టులను ఏఐబీపీ పథకంలో చేర్చినట్లు తెలిపింది. ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కేంద్ర జల్‌శక్తిశాఖ స్పష్టం చేసింది.

ఇదీచదవండి.

కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్మన్లు వీళ్లే..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.