ETV Bharat / city

New Districts: కొత్త జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్‌లు జారీ - కొత్త జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్‌లు న్యూస్

రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్‌లు జారీ చేస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. స్థానిక ప్రభుత్వాలను మ్యాపింగ్ చేసేందుకు వీలుగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ ఎల్​జీడీ కోడ్​లను జారీ చేసింది.

కొత్త జిల్లాలకు లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్‌లు జారీ

author img

By

Published : Apr 6, 2022, 5:15 PM IST

కొత్తగా ఏర్పాటైన జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్​లను జారీ చేసింది. స్థానిక ప్రభుత్వాలను మ్యాపింగ్ చేసేందుకు వీలుగా కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈ ఎల్​జీడీ కోడ్​లను జారీ చేస్తుంది. జనగణన నుంచి వివిధ ప్రభుత్వ పథకాల వరకూ ఎల్​జీడీ కోడ్ ద్వారానే కార్యక్రమాల అమలును కేంద్రం పర్యవేక్షిస్తుంది. భౌగోళిక ప్రాంతాలు, రెవెన్యూ, గ్రామీణ, పట్టణ ప్రాంత స్థానిక ప్రభుత్వాలను కూడా లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ కోడ్ ద్వారానే ప్రభుత్వం మ్యాపింగ్ చేస్తోంది.

జిల్లా ఎల్‌జీడీ కోడ్‌
మన్యం743
అనకాపల్లి744
అల్లూరి745
కాకినాడ746
కోనసీమ747
ఏలూరు748
ఎన్టీఆర్749
బాపట్ల750
పల్నాడు751
తిరుపతి 752
అన్నమయ్య753
శ్రీసత్యసాయి754
నంద్యాల755

ఉమ్మడి జిల్లాలకు ఇప్పటికే 502 నుంచి 521 వరకూ జిల్లా లోకల్ గవర్నమెంట్ కోడ్​లను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. ఇకపైనా అవే నెంబర్లును ఆయా జిల్లాలకు కొనసాగించనున్నారు. ఏపీలో కొత్తగా ఏర్పాటైన 13 జిల్లాలతో దేశంలో మెుత్తం జిల్లాల సంఖ్య 755కు చేరింది.

ఇదీ చదవండి: New Districts: ఏపీలో కొత్త జిల్లాలు.. తుది నోటిఫికేషన్‌ విడుదల

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.