90 శాతం హామీలు అమలు చేశామంటున్న ప్రభుత్వం దీనిపై బహిరంగ చర్చకు రావాలని తెదేపా నేత బుద్ధా వెంకన్న సవాల్ విసిరారు. పాలనపై ప్రశ్నిస్తారనే భయంతో జగన్ మీడియాకు మొహం చాటేస్తున్నారని దుయ్యబట్టారు. పాలనాధ్యక్షునికి ఉండాల్సిన లక్షణాలు జగన్కు లేవని ధ్వజమెత్తారు.
ఇదీ చదవండి: 90 శాతం హామీల అమలు దిశగా అడుగులు: సీఎం