ETV Bharat / city

కృష్ణా జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ హల్​చల్ - Gannavaram Crime news

కృష్ణా జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా గన్నవరం మండలం సూరంపల్లి గ్రామం సమీపంలో హల్​చల్ చేశారు. పలువురిని బెదిరించి.. నగదు, సెల్​ఫోన్, బైక్ లాక్కున్నారు. ఆ బ్యాచ్​లో ఒకరిని పట్టుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

Blade Batch Hulchul In Gannavaram
కృష్ణా జిల్లాలో బ్లేడ్ బ్యాచ్ హల్​చల్..!
author img

By

Published : Oct 3, 2020, 8:53 PM IST

గన్నవరం మండలం సూరంపల్లి గ్రామ సమీపంలో బ్లేడు బ్యాచ్ హల్​చల్ చేసింది. పోలవరం కాలువ వెంట వెళ్తున్న వారిని బెదిరించి డబ్బులు, సెల్​ఫోన్లు, ఓ బైక్ లాక్కొన్నారు.

బైక్​పై పారిపోతున్న బ్లేడ్ బ్యాచ్​లో ఒకరిని పట్టుకున్న సూరంపల్లి గ్రామస్తులు.. ఆ వ్యక్తిని తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి చేరుకున్న పోలీసులు సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి:

సబ్బంహరి ఇంటిని కూల్చడంపై అంత సైకోయిజం ఏంటి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.