ETV Bharat / city

'రాష్ట్రంలో ఈసీ సమర్థంగా పని చేస్తోంది' - kanna

ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపై రాష్ట్ర భాజపా నేతలు ప్రశంసలు కురిపించారు.  రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ సమర్థంగా పని చేస్తోందని భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.

election commission
author img

By

Published : Apr 10, 2019, 8:27 PM IST

ఈసీను కలిసిన రాష్ట్ర భాజపా నాయకులు

ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరుపై రాష్ట్ర భాజపా నేతలు ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో ఎన్నికల వ్యవస్థ సమర్థంగా పని చేస్తోందని... దేశంలో ఎక్కడా లేని విధంగా నగదు పట్టుబడిందని రాష్ట్ర భాజపా అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సీఎం ఒత్తిడికి తలొగ్గకుండా ఈసీ నిష్పాక్షికంగా పని చేయాలని ఆయన కోరారు.
ఎన్నికల ప్రక్రియను దెబ్బతీసేందుకు తెదేపా నేతలు ప్రయత్నిస్తున్నారని, భాజపా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. ఎన్నికల వ్యవస్థ మీద అపోహలు సృష్టించి లాభపడాలని తెదేపా నేతలు భావిస్తున్నారని విమర్శించారు.
కొన్నిచోట్ల పోలీసులే డబ్బు పంచుతున్నారని ఆరోపిస్తూ, భాజపా నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘాన్ని బ్లాక్ మెయిల్ చేయాలని తెదేపా నేతలు ప్రయత్నిస్తున్నారని, మంగళగిరి లాంటి నియోజక వర్గాల మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Intro:Ap_Vsp_36_10_Vote_pledge_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: ఓటు వేసే సమయం దగ్గర పడుతుండటంతో ఓటు విలువ తెలిసేలా ఈనాడు, ఈటివి ఆధ్వర్యంలో ఓటు పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఉషోదయ డైట్ కళాశాల లో అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమం జరిగింది. విద్యార్థులు ఓటు విలువ కాపాడుతామంటూ ప్రతి జ చేశారు. డీన్ వాసు, ప్రిన్సిపల్ మూర్తి పాల్గొన్నారు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.