ETV Bharat / city

somu veerraju: 'ఊడిపోయే పదవి కాపాడుకునేందుకు పేర్ని నాని ప్రయత్నం' - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తాజా వార్తలు

మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామని భాజపా(bjp) రాష్ట్ర ఆధ్యక్షుడు సోము వీర్రాజు(somu veerraju) అన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు మంత్రి పేర్ని నాని.. ప్రధాని, కేంద్రమంత్రులను దూషించారని పేర్కొన్నారు.

సోము వీర్రాజు
సోము వీర్రాజు
author img

By

Published : Sep 28, 2021, 8:38 AM IST

మంత్రి పేర్ని నాని(minister perni nani comments on bjp ) వ్యాఖ్యలపై భాజపా(bjp) రాష్ట్ర ఆధ్యక్షుడు సోము వీర్రాజు(somu veerraju) మండిపడ్డారు. ఊడిపోయే పదవి కాపాడుకునేందుకు పేర్ని.. ప్రధాని, కేంద్రమంత్రులను దూషించారని పేర్కొన్నారు. తమ అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలా? అని ప్రశ్నించిన సోము వీర్రాజు.. పేర్ని నాని(minister perni nani)తో సీఎం జగన్ క్షమాపణ చెప్పించాలని డిమాండ్ చేశారు. పేర్ని నాని వ్యాఖ్యలపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తామన్నారు.

ఇదీ చదవండి..

కనిపించే వృద్ధాప్యానికి ‘ఆధారం’ కావాలా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.