విజయవాడ శివారులోని నున్న పవర్ గ్రిడ్ సెంటర్లో ఓ అపార్ట్ మెంట్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్ళారు. అపార్ట్మెంట్ సెల్లార్లో నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని మరొక వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సెకన్ల వ్యవధిలో బైక్ను తీసుకెళ్లిపోయారు. ఈ చోరీ పట్టపగలే జరగ్గా... అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు నిక్షిప్తయ్యాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన నున్న గ్రామీణ పోలీసులు విచారిస్తున్నారు.
పట్టపగలు ఓ అపార్ట్మెంట్లో బైక్ దొంగతనం - విజయవాడ అపార్ట్మెంట్లో బైక్ దొంగతనం
ఓ అపార్ట్ మెంట్లో పార్క్ చేసిన ధ్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన విజయవాడ నగర శివారులో జరిగింది.
పట్టపగలు ఓ అపార్ట్మెంట్లో బైక్ దొంగతనం
విజయవాడ శివారులోని నున్న పవర్ గ్రిడ్ సెంటర్లో ఓ అపార్ట్ మెంట్లో పార్క్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని ఇద్దరు దొంగలు ఎత్తుకెళ్ళారు. అపార్ట్మెంట్ సెల్లార్లో నిలిపి ఉంచిన ద్విచక్రవాహనాన్ని మరొక వాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు సెకన్ల వ్యవధిలో బైక్ను తీసుకెళ్లిపోయారు. ఈ చోరీ పట్టపగలే జరగ్గా... అపార్ట్మెంట్లో ఉన్న సీసీ కెమెరాలో చోరీ దృశ్యాలు నిక్షిప్తయ్యాయి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన నున్న గ్రామీణ పోలీసులు విచారిస్తున్నారు.
ఇదీ చదవండి:
ఏవోబీలో మందుపాతర పేల్చిన మావోయిస్టులు