ETV Bharat / city

కరోనా బాధితులకు ఆయుష్ కాల్ సెంటర్ - విశాఖలో కరోనా కేసుల సంఖ్య

కరోనా బాధితుల కోసం విశాఖలో ఆయుష్ శాఖ కాల్ సెంటర్ ప్రారంభించింది. ఈ కాల్ సెంటర్ ద్వారా కరోనా బాధితులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వనున్నట్లు ఆయుష్ శాఖ అధికారి వెంకటరావు అన్నారు.

ayush call center in Vishakhapatnam
ayush call center in Vishakhapatnam
author img

By

Published : Apr 24, 2021, 12:56 PM IST

కరోనా బాధితులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వడానికి విశాఖలో ఆయుష్ శాఖ.. ఒక కాల్ సెంటర్ ప్రారంభించింది. ఈ కాల్ సెంటర్ 24 గంటలు సేవలను అందిస్తుంది. నిరంతరం ఆయుష్ శాఖ సిబ్బంది కరోనా రోగులకు తగిన సూచనలు చేస్తారని ఆ శాఖ అధికారి వెంకటరావు తెలిపారు. సహాయం కావలిసిన వారు 7207126383 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు.

ఇదీ చదవండి: కాసేపట్లో రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు ధూళిపాళ్ల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.